రాష్ట్రప‌తి స‌చివాల‌యం

డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళి అర్పించిన రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌

प्रविष्टि तिथि: 05 SEP 2020 12:47PM by PIB Hyderabad

మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు, ఆయన జయంతి సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ నివాళి అర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతితోపాటు రాష్ట్రపతి భవన్‌ సిబ్బంది, రాధాకృష్ణన్‌ చిత్రపటం వద్ద పూలు ఉంచి అంజలి ఘటించారు.

****


(रिलीज़ आईडी: 1651556) आगंतुक पटल : 150
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Malayalam