పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

భారతదేశ కార్బన్ ఉద్గారాల విష‌య‌మై స్పష్టత

प्रविष्टि तिथि: 28 AUG 2020 11:27AM by PIB Hyderabad

కొన్ని మీడియాల్లో నివేదికలు.. 2020లో భారతదేశం యొక్క కార్బన్ ఉద్గారాల తగ్గుదల విష‌యం గురించి మంత్రిత్వ శాఖ యొక్క అధికారి వివర‌ణ‌ను తప్పుగా పేర్కొన్నాయి. కొన్ని నెలల క్రితం నివేదించబడిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క 'గ్లోబల్ ఎనర్జీ రివ్యూ 2020' నివేదిక ప్ర‌కారం దేశం యొక్క ఉద్గారంలో కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారంలో తగ్గుద‌లను అంచనా వేసిన సందర్భంలో ఈ ప్రకటన ఉన్న‌‌ట్టు స్పష్టం చేయబడింది.
                                   

 ***


(रिलीज़ आईडी: 1649252) आगंतुक पटल : 267
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Tamil , Malayalam