సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దేశభక్తిపై లఘుచిత్రాల పోటీ విజేతల ప్రకటన
Posted On:
21 AUG 2020 11:35AM by PIB Hyderabad
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ)తో కలిసి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 'ఆన్‌లైన్ లఘుచిత్రాల పోటీ'ని నిర్వహించింది. ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంచడానికి దీనిని చేపట్టింది.
జులై 14వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు, www.MyGov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.
దేశభక్తి, దేశ ప్రగతి మంత్రమైన 'ఆత్మనిర్భర్ భారత్' ప్రధానాంశాలుగా లఘుచిత్రాలను నిర్మించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ విజేతలను ప్రకటించింది.
విజేతలను అభినందిస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ ట్వీట్ చేశారు. ఈ పోటీని విజయవంతం చేశారంటూ పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
విజేతల వివరాలు:
Sl. No.
|
Name
|
Short Film Title
|
Prize
|
1
|
Abhijit Paul
|
Am I?
|
1st Prize
|
2
|
Debojo Sanjiv
|
Ab India Banega Bharat
|
2nd Prize
|
3
|
Yuvraj Gokul
|
10 Rupees
|
3rd Prize
|
4
|
Shiva C Biradar
|
Respect (Samman)
|
Special Mention
|
5
|
Sameera Prabhu
|
बीज आत्मनिर्भरतेचे
(The Seed of Self-sufficiency)
|
Special Mention
|
6
|
Puru Priyam
|
Made In India
|
Special Mention
|
7
|
Sivaraj
|
Mind (Y)our Business
|
Special Mention
|
8
|
Madhya Pradesh Madhyam
|
Hum Kar Sakte Hain
|
Special Mention
|
9
|
Pramod R
|
Kaanada Kaigalu
|
Special Mention
|
10
|
Ram Kishore
|
Soldier
|
Special Mention
|
11
|
Rajesha B
|
Athma Vandan for Nation
|
Special Mention
|

***
****
(Release ID: 1647606)
Visitor Counter : 211
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam