రాష్ట్రపతి సచివాలయం
డాక్టర్ శంకర్ దయాల్ శర్మ జయంతి సందర్భంగా నివాళులర్పించిన - భారత రాష్ట్రపతి
Posted On:
19 AUG 2020 11:57AM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ జయంతి సందర్భంగా ఈ రోజు (19 ఆగష్టు 2020) రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ నివాళులర్పించారు. రాష్ట్రపతి మరియు రాష్ట్రపతి భవన్ అధికారులు డాక్టర్ శంకర్ దయాల్ శర్మ చిత్రపటం ముందు పుష్పాంజలి ఘటించారు.
*****
(Release ID: 1646926)
Visitor Counter : 135