ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ వర్ధంతి నాడు ఆయన కు స్మృత్యంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 16 AUG 2020 9:51AM by PIB Hyderabad

శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ వర్ధంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు స్మృత్యంజలి ని ఘటించారు.

‘‘ఆదరణీయులు అటల్ గారి కి ఆయన యొక్క వర్ధంతి నాడు ఇదే స్మృత్యంజలి.  మన దేశ ప్రగతి దిశ గా ఆయన  యొక్క ప్రయాసల ను మరియు ఆయన యొక్క శ్రేష్ఠమైన సేవ ను భారతదేశం సదా స్మరించుకొంటూ ఉంటుంది’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.


Tributes to beloved Atal Ji on his Punya Tithi. India will always remember his outstanding service and efforts towards our nation’s progress. 

pic.twitter.com/ZF0H3vEPVd

— Narendra Modi (@narendramodi) August 16, 2020

***



(Release ID: 1646268) Visitor Counter : 122