యు పి ఎస్ సి
సివిల్ సర్వీసెస్ పరీక్షలు-2019 తుది ఫలితాలు
प्रविष्टि तिथि:
04 AUG 2020 12:56PM by PIB Hyderabad
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2019 సెప్టెంబర్‌లో సివిల్ సర్వీసెస్ రాత పరీక్షలు నిర్వహించింది. అందులో ఉత్తీర్ణత సాధించినవారికి ఈ ఏడాది ఫిబ్రవరి-ఆగస్టు మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ ఫలితాల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగ నియామకాలకు సిఫారసు చేస్తూ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది:
- ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
- ఇండియన్ ఫారిన్ సర్వీస్
- ఇండియన్ పోలీస్ సర్వీస్
- సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ 'ఎ', గ్రూపు్ 'బి'
- ఈ క్రింది విభాగాల వారీగా మొత్తం 829 మందిని ఎంపిక చేశారు:
| జనరల్ |
ఈడబ్లూఎస్
|
ఓబీసీ
|
ఎస్సీ
|
ఎస్టీ
|
మొత్తం
|
|
304
( 11పీడబ్ల్యూబీడీ-1, 05పీడబ్ల్యూబీడీ-2,
12 పీడబ్ల్యూబీడీ-3, 01పీడబ్ల్యూబీడీ-5 తో కలిపి)
|
78
(01 పీడబ్ల్యూబీడీ-1, నిల్ పీడబ్ల్యూబీడీ-2, నిల్ పీడబ్ల్యూబీడీ -3 & నిల్ పీడబ్ల్యూబీడీ -5 తో కలిపి)
|
251
( 04పీడబ్ల్యూబీడీ-1,
03పీడబ్ల్యూబీడీ-2,
01 పీడబ్ల్యూబీడీ-3 &
02 పీడబ్ల్యూబీడీ-5 తో కలిపి)
|
129
(నిల్ పీడబ్ల్యూబీడీ-1, 01పీడబ్ల్యూబీడీ-2,
నిల్ పీడబ్ల్యూబీడీ-3&
01పీడబ్ల్యూబీడీ-5 తో కలిపి)
|
67
( 01 పీడబ్ల్యూబీడీ-1, నిల్ పీడబ్ల్యూబీడీ-2,
నిల్ పీడబ్ల్యూబీడీ-3&
నిల్ పీడబ్ల్యూబీడీ-5 తో కలిపి)
|
829
(17పీడబ్ల్యూబీడీ -1, 09పీడబ్ల్యూబీడీ-2,
13 పీడబ్ల్యూబీడీ-3 &
04పీడబ్ల్యూబీడీ-5 lతో కలిపి)
|
- సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రూల్స్ 2019లోని 16 (4), (5) నిబంధనల ప్రకారం, క్రింద పేర్కొన్న అభ్యర్థులను రిజర్వ్‌లో ఉంచింది.
|
జనరల్
|
ఈడబ్లూఎస్
|
ఓబీసీ
|
ఎస్సీ
|
ఎస్టీ
|
మొత్తం
|
|
91
|
09
|
71
|
08
|
03
|
182
|
- పరీక్ష నిబంధనలు అనుసరించి, ఖాళీల ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుపుతారు. ఈ క్రింద పేర్కొన్న విధంగా ఖాళీలను భర్తీ చేస్తారు.
|
సర్వీసెస్
|
జనరల్
|
ఈడబ్లూఎస్
|
ఓబీసీ
|
ఎస్సీ
|
ఎస్టీ
|
మొత్తం
|
|
ఐఏఎస్
|
72
|
18
|
52
|
25
|
13
|
180
|
|
ఐఎఫ్ఎస్
|
12
|
02
|
06
|
03
|
01
|
24
|
|
ఐపీఎస్
|
60
|
15
|
42
|
23
|
10
|
150
|
|
సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ 'ఎ'
|
196
|
34
|
109
|
64
|
35
|
438
|
|
సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ 'బి'
|
57
|
14
|
42
|
14
|
08
|
135
|
|
మొత్తం
|
397
|
83
|
251
|
129
|
67
|
927*
|
*45 పీడబ్ల్యూబీడీ ఖాళీలతో కలిపి ( 17 పీడబ్ల్యూబీడీ-1, 09 పీడబ్ల్యూబీడీ-2, 13 పీడబ్ల్యూబీడీ-3, 06 పీడబ్ల్యూబీడీ-5)
- ప్రొవిజనల్ జాబితాలో ఈ క్రింది 66 మంది సిఫారసు అభ్యర్థులు:
|
0117361
|
0832349
|
0881339
|
1527661
|
5605664
|
6312901
|
6623216
|
|
0221459
|
0841582
|
1014928
|
1704570
|
5802252
|
6403507
|
6624238
|
|
0311457
|
0846717
|
1018444
|
1800337
|
5903243
|
6418278
|
6626430
|
|
0322470
|
0850640
|
1025154
|
1803006
|
5904607
|
6421207
|
6626732
|
|
0335595
|
0864380
|
1043821
|
2606514
|
6303184
|
6611214
|
6702644
|
|
0339514
|
0867400
|
1200993
|
2611449
|
6306477
|
6612275
|
7905571
|
|
0800578
|
0869408
|
1204457
|
2611943
|
6307930
|
6612906
|
|
|
0807978
|
0873750
|
1214669
|
3400814
|
6309407
|
6615096
|
|
|
0814869
|
0876025
|
1219268
|
3535267
|
6312214
|
6617405
|
|
|
0827666
|
0878636
|
1301406
|
4101930
|
6312812
|
6620627
|
|
- 11 మంది అభ్యర్థుల ఫలితాలను 'విత్ హెల్డ్'లో ఉంచారు.
- కోర్టు తీర్పులను అనుసరించి సివిల్స్-2019 ఈ ఫలితాలు మారవచ్చు.
- యూపీఎస్సీ క్యాంపస్‌లోని పరీక్ష కేంద్రానికి దగ్గరలో “ఫెసిలిటేషన్ కౌంటర్” ఉంది. పరీక్షలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సందేహాలు ఉంటే, పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఈ కౌంటర్‌ను వ్యక్తిగతంగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్లు 23385271 / 23381125 / 23098543. యూపీఎస్‌సీ వెబ్‌సైట్ http//www.upsc.gov.in లో ఫలితాలను చూడవచ్చు. ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోగా మార్కులను కూడా ఈ వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.
తుది ఫలితాలు చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
(रिलीज़ आईडी: 1643307)
आगंतुक पटल : 353