భారత ఎన్నికల సంఘం

ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల శాసనమండలుల ఉపఎన్నికలు

Posted On: 30 JUL 2020 11:58AM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల శాసన మండలులకు ఒక్కొక్కటి చొప్పున ఖాళీలు ఏర్పడ్దాయి. వాటి వివరాలు:

రాష్ట్రం

సభ్యుని పేరు

ఖాళీకి కారణం 

ఖాళీ తేదీ

పదవి ముగింపు కాలం

ఉత్తరప్రదేశ్

బేని ప్రసాద్ వర్మ

మరణం 

27.03.2020

04.07.2022

కేరళ 

ఎంపి వీరేంద్ర కుమార్

మరణం 

28.05.2020

02.04.2022

2.            పైన పేర్కొన్న ఖాళీలను భర్తీ చేయటానికి ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల శాసనమండలులకు దిగువ పేర్కొన్న 

షెడ్యూల్ కు అనుగుణంగా ఉపఎన్నిక జరపాలని కమిషన్ నిర్ణయించింది:

క్రమ సంఖ్య 

కార్యక్రమం

తేదీలు 

1

నోటిఫికేషన్ జారీ

2020 ఆగస్టు  6 (గురువారం)

2

నామినేషన్లకు ఆఖరితేదీ

2020 ఆగస్టు  13 (గురువారం)

3

నామినేషన్ల పరిశీలన

2020 ఆగస్టు14 ( శుక్రవారం) 

4

ఉపసంహరణకు ఆఖరుతేదీ

2020 ఆగస్టు 17 (సోమవారం)

5

ఎన్నిక జరిగే తేదీ

2020  ఆగస్టు 24 (సోమవారం)

6

పోలింగ్ సమయం

ఉదయం 09:00  నుంచి సాయంత్రం 04:00 వరకు

7

వోట్ల లెక్కింపు

2020  ఆగస్టు 24 (సోమవారం) సాయంత్రం 05:00 కు

8

ఎన్నికల ముగింపు తేదీ

2020 ఆగస్టు  26 (బుధవారం)

                                                

3      ఎన్నికల నిర్వహణ సందర్భంగా జరిగే ఏర్పాట్లన్నీ  కోవిడ్-19  నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఒక 

సీనియర్ అధికారిని నియమించవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను  కమిషన్ ఆదేశించింది.

***

 

 



(Release ID: 1642333) Visitor Counter : 134