మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సి.బి.ఎస్.ఈ. పదవ తరగతి ఫలితాలు ప్రకటించింది;
త్రివేండ్రం ప్రాంతం అత్యధిక ఉత్తీర్ణత సాధించింది.
Posted On:
15 JUL 2020 3:36PM by PIB Hyderabad
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సి.బి.ఎస్.ఈ) ఈ రోజు పదవ తరగతి ఫలితాలను ప్రకటించింది. త్రివేండ్రం 99.28 శాతం ఉత్తీర్ణతతో అన్ని ప్రాంతాల కంటే అత్యుత్తమ ఫలితాలను సాధించింది. 98.95 శాతంతో చెన్నై ప్రాంతం తరువాతి స్థానంలో నిలిచింది. కాగా, బెంగళూరు 98.23 శాతం ఉత్తీర్ణతతో మూడవ స్థానంలో నిలిచింది. ఈ పరీక్షకు మొత్తం 18,73,015 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 17,13,121 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 91.46 శాతంగా నమోదయ్యింది.
సి.బి.ఎస్.ఈ. ఫలితాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :
పరీక్షలు జరిగిన తేదీలు
|
2020 ఫిబ్రవరి, 15వ తేదీ నుండి 2020 మార్చి, 20వ తేదీ వరకు
|
Date of Result Declaration
ఫలితాలు ప్రకటించిన తేదీ
|
15 జూలై, 2020
|
1.
మొత్తం పాఠశాలలు మరియు పరీక్షా కేంద్రాలు (మొత్తం సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
మొత్తం పాఠశాలలు
|
పరీక్షా కేంద్రాల సంఖ్య
|
2019
|
19298
|
4974
|
2020
|
20387
|
5377
|
2.
మొత్తం ఉత్తీర్ణతా శాతం (అన్ని సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
నమోదైన విద్యార్థుల సంఖ్య
|
హాజరైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణతా శాతం
|
ఉత్తీర్ణతా శాతంలో పెరుగుదల
|
2019
|
1774299
|
1761078
|
1604428
|
91.10
|
0.36 %
|
2020
|
1885885
|
1873015
|
1713121
|
91.46
|
3.
ప్రాంతాల వారీగా ఉత్తీర్ణతా శాతం - 2020 ప్రాంతాలు ( మొత్తం సబ్జెక్టులు)
|
|
ప్రాంతం పేరు
|
ఉత్తీర్ణతా శాతం
|
1
|
త్రివేండ్రం
|
99.28
|
2
|
చెన్నై
|
98.95
|
3
|
బెంగళూరు
|
98.23
|
4
|
పూణే
|
98.05
|
5
|
అజ్మీర్
|
96.93
|
6
|
పంచకుల
|
94.31
|
7
|
భువనేశ్వర్
|
93.20
|
8
|
భోపాల్
|
92.86
|
9
|
చండీగఢ్
|
91.83
|
10
|
పాట్నా
|
90.69
|
11
|
డెహ్రాడూన్
|
89.72
|
12
|
ప్రయాగ్ రాజ్
|
89.12
|
13
|
నోయిడా
|
87.51
|
14
|
పశ్చిమ ఢిల్లీ
|
85.96
|
15
|
తూర్పు ఢిల్లీ
|
85.79
|
16
|
గౌహతి
|
79.12
|
4. (ఏ)
ఢిల్లీ తూర్పు ప్రాంతంలో విద్యార్థుల పని తీరు (మొత్తం సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
నమోదైన విద్యార్థుల సంఖ్య
|
హాజరైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణతా శాతం
|
2020
|
188843
|
186889
|
160324
|
85.79
|
4.(బి)
ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలో విద్యార్థుల పనితీరు (మొత్తం సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
నమోదైన విద్యార్థుల సంఖ్య
|
హాజరైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణతా శాతం
|
2020
|
123936
|
122648
|
105432
|
85.96
|
4.(సి)
మొత్తం ఢిల్లీ ప్రాంతంలో విద్యార్థుల పనితీరు (మొత్తం సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
నమోదైన విద్యార్థుల సంఖ్య
|
హాజరైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణతా శాతం
|
2019
|
325638
|
322067
|
260789
|
80.97
|
2020
|
312779
|
309537
|
265756
|
85.86
|
5.
విదేశీ పాఠశాలల్లోని విద్యార్థుల పనితీరు (మొత్తం సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
నమోదైన విద్యార్థుల సంఖ్య
|
హాజరైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణతా శాతం
|
2019
|
23697
|
23494
|
23200
|
98.75
|
2020
|
23841
|
23716
|
23400
|
98.67
|
6.
లింగం వారీగా ఉత్తీర్ణతా శాతం
(అన్ని సబ్జెక్టులు)
|
లింగం
|
2019
|
2020
|
బాలికలు
బాలుర కంటే
3.17 శాతం
ఎక్కువగా
ఉత్తీర్ణులయ్యారు
|
బాలికలు
|
92.45
|
93.31
|
బాలురు
|
90.14
|
90.14
|
నపుంశకులు
|
94.74
|
78.95
|
7.
విద్యా సంస్థల వారీగా తులనాత్మక పనితీరు 2020
(అన్ని సబ్జెక్టులు)
|
|
విద్యా సంస్థలు
|
Pass %
|
1
|
కే.వి.
|
99.23
|
2
|
జే.ఎన్.వి.
|
98.66
|
3
|
సి.టి.ఎస్.ఏ.
|
93.67
|
4
|
స్వతంత్ర సంస్థలు
|
92.81
|
5
|
ప్రభుత్వ సంస్థలు
|
80.91
|
6
|
ప్రభుత్వ సహాయంతో నడిచే సంస్థలు
|
77.82
|
8.
సి.డబ్ల్యూ.ఎస్.ఎన్. విద్యార్థుల పనితీరు 2020 (అన్ని సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
నమోదైన విద్యార్థుల సంఖ్య
|
హాజరైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణతా శాతం
|
2019
|
5352
|
5233
|
5023
|
95.99
|
2020
|
5984
|
5867
|
5540
|
94.43
|
9.
90 శాతం, 95 శాతం మరియు అంత కంటే ఎక్కువ శాతం మార్కులు సాధించిన మొత్తం విద్యార్థుల సంఖ్య (2020) (అన్ని సబ్జెక్టులు)
|
మొత్తం విద్యార్థులు
|
90 శాతం
అంత కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య
|
90 శాతం
కంటే
ఎక్కువ మార్కులు
సాధించిన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం
|
95 శాతం
అంత కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య
|
95 శాతం
కంటే
ఎక్కువ మార్కులు
సాధించిన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం
|
2019
|
225143
|
12.78
|
57256
|
3.25
|
2020
|
184358
|
9.84
|
41804
|
2.23
|
10.
90 శాతం, 95 శాతం మరియు అంత కంటే ఎక్కువ శాతం మార్కులు సాధించిన మొత్తం సి.డబ్ల్యూ.ఎస్.ఎన్. విద్యార్థుల సంఖ్య (2020) (అన్ని సబ్జెక్టులు)
|
మొత్తం విద్యార్థులు
|
90 శాతం
అంత కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య
|
95 శాతం
అంత కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య
|
2019
|
275
|
48
|
2020
|
253
|
32
|
11.
కంపార్టుమెంట్ పద్దతిలో ఉత్తీరులైన విద్యార్థుల సంఖ్య (మొత్తం సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
విద్యార్థుల సంఖ్య
|
ఉత్తీర్ణతా శాతం
|
2019
|
138705
|
7.88
|
2020
|
150198
|
8.02
|
*****
(Release ID: 1638877)
Visitor Counter : 236