హోం మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
యోగా అంటే ఆరోగ్యంగా ఉంచే ప్రక్రియ మాత్రమే కాదు, శరీరం&మనస్సు, పని&ఆలోచనలు, మానవజాతి&ప్రకృతి మధ్య సమతూకం తెస్తుంది: అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అవిశ్రాంత కృషి కారణంగా యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించింది: అమిత్ షా
Posted On:
21 JUN 2020 10:58AM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2020 సందర్భంగా, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఒక సందేశాన్ని అందించారు.
"యోగా అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే సాధనం మాత్రమే కాదు, శరీరం&మనస్సు, పని&ఆలోచనలు, మానవజాతి&ప్రకృతి మధ్య సమతూకం తెస్తుంది. యావత్ మానవజాతికి భారత సమాజం అందించిన ప్రత్యేక బహుమానం యోగా. ప్రపంచం మొత్తం యోగాను ఆదరిస్తోంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన నిర్విరామ కృషి కారణంగా యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించింది" అని తన సందేశంలో అమిత్ షా తెలిపారు.
ప్రజా దైనందిన జీవనంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు.
Amit Shah✔@AmitShah
योग तन और मन, कार्य और विचार तथा मनुष्य और प्रकृति के बीच सामंजस्य स्थापित करने का एक माध्यम है।
सम्पूर्ण मानवता को भारतीय संस्कृति के इस अनमोल उपहार को मोदी जी ने अपने प्रयासों से वैश्विक स्वीकृति प्रदान करवायी जिससे आज पूरे विश्व ने योग को अपनाया है।
योग दिवस की शुभकामनाएँ
9,965
6:00 AM - Jun 21, 2020
Twitter Ads info and privacy
2,009 people are talking about this
*****
(Release ID: 1633125)
Visitor Counter : 179