రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి
प्रविष्टि तिथि:
06 JUN 2020 12:25PM by PIB Hyderabad
భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పరిష్కారానికి భారత్ మరియు చైనా అధికారులు సైనిక మరియు దౌత్య మార్గాలలో సంప్రదింపుల ద్వారా ప్రయత్నిస్తున్నారు. కావున, ఈ విషయమై నెలకొన్న అనిశ్చిత పరిస్థితిని గురించి ఎలాంటి ఊహాజనితమైన మరియు ఆధారాలు లేని వార్తలను ప్రచారం చేయవద్దని సర్కారు సూచించింది. ఇలాంటి రిపోర్టింగ్ ఎందుకూ సహాయ పడదని.. కావున అలాంటి రిపోర్టింగ్ నుండి దూరంగా ఉండాలని మీడియాకు సూచన చేసింది.
(रिलीज़ आईडी: 1629893)
आगंतुक पटल : 318
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam