ఉక్కు మంత్రిత్వ శాఖ
ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా శ్రీ ప్రదీప్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరణ
Posted On:
01 JUN 2020 3:22PM by PIB Hyderabad
కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా శ్రీ ప్రదీప్ కుమార్ త్రిపాఠి, ఐఏఎస్ (జే & కే: 1987) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు శ్రీ త్రిపాఠి కేంద్ర ప్రభుత్వపు సిబ్బంది మరియు శిక్షణా విభాగంలో (డీఓపీటీ) ప్రత్యేక కార్యదర్శి, ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్‌గా ఆయన సేవలందించారు.
****
(Release ID: 1628453)
Visitor Counter : 202