ప్రధాన మంత్రి కార్యాలయం

పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 21 MAY 2020 10:26AM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

‘‘పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.
 


(रिलीज़ आईडी: 1625760) आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam