సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 కారణంగా వేతనాలను రద్దు చేయవద్దని లేదా తగ్గించవద్దని యజమానులకు సూచనలు చెయ్యాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అందరు ప్రధాన కార్యదర్శులకు సూచించింది – పి.ఐ.బి. ఫ్యాక్ట్ చెక్ ఈ వార్తను ధృవీకరించింది.

కోవిడ్ -19 రాష్ట్రాల వారిగా వివరాలు

Posted On: 28 APR 2020 9:14PM by PIB Hyderabad

కోవిడ్ -19 నేపథ్యంలో ఆయా సంస్థల ఉద్యోగుల వేతనాలను రద్దు చేయవద్దని లేదా తగ్గించవద్దని అన్ని సంస్థల యజమానులకు సూచించాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శులందరినీ కోరుతున్నట్లు పేర్కొన్న ట్వీట్ ను పత్రికా సమాచార కార్యాలయం(పి.ఐ.బి) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ రోజు ధృవీకరించింది.

https://twitter.com/PIBFactCheck/status/1255108112337367042?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1255108112337367042&ref_url=https%3A%2F%2Fwww.pib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1619095  

మరొక పోస్ట్ లో, ఫ్యాక్ట్ చెక్ న్యూస్ పోర్టల్ లో ఒక పుకారును ఛేదించింది. జైపూర్ లో ఒక సాధువు ధూమపాన పైపు (చిలుము) కారణంగా 300 మందికి కోవిడ్ -19 సోకినట్లు ఈ పుకారు వ్యాపిస్తోంది. జైపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అలాంటి సంఘటనలు ఏవీ లేవని, ఈ వార్త అబద్ధమని తెలియజేసింది.

https://twitter.com/PIBFactCheck/status/1255108802094882823?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1255108802094882823&ref_url=https%3A%2F%2Fwww.pib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1619095  
 

రాష్ట్రాల వారిగా వివరాలు

 

క్ర.సం

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

మొత్తం యాక్టివ్ కోవిడ్ -19 కేసులు

 

స్వస్థత పొందిన మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసులు /ఇప్పటి వరకూ డిశ్చార్జ్ అయిన వారు

 

ఈ రోజు వరకూ మరణాలు

 

1

హర్యానా

85

213

3

2

హిమాచల్ ప్రదేశ్

10

25

1

3

పంజాబ్

213

98

19

4

ఛండీఘర్

28

17

0

5

ఆంధ్రప్రదేశ్

911

235

31

6

తెలంగాణ

646

61

0

7

మహారాష్ట్ర

7308

1282

369

8

మధ్యప్రదేశ్

2001

361

113

9

రాజస్థాన్

1593

669

46

10

కేరళ

123

355

3

11

కర్ణాటక

302

198

20

 

తమిళనాడులో నమోదైన 52 కోవిడ్ -19 పాజిటివ్ కేసుల్లో 47 కేసులను కలిగి ఈ రోజు చెన్నై రెడ్ జోన్ గానే ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు 19 కొత్త కేసులు నమోదు అయ్యాయి. జమ్మూలో ఇప్పటి వరకూ మొత్తం 58, కాశ్మీర్ లో మొత్తం 507 కేసులు నమోదు అయ్యాయి. భారతదేశంలో అత్యధికంగా కోవిడ్ పాజిటివ్ కేసులు గుజరాత్ లో 3,548గా ఉన్నాయి. 162 మరణాలతో మహారాష్ట్ర తర్వాత ఇది రెండవ స్థానంలో ఉంది. చత్తీస్ ఘడ్ లో కేవలం 37 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. వాటిలో 32 ఇప్పటికే నయమయ్యాయి. మొత్తం 7 కేసులు మాత్రమే ఉన్న గోవాలో ప్రస్తుతం కోవిడ్ -19తో బాధపడుతున్న రోగులు లేరు. 

 

--



(Release ID: 1619113) Visitor Counter : 137