భారత పోటీ ప్రోత్సాహక సంఘం

BMMలో భారీ పెట్టుబడులకు JSWకు CCI అనుమతి ప్రతిపాదిత మెజారిటీ షేర్ల కొనుగోలుకు ఆమోదం

प्रविष्टि तिथि: 24 APR 2020 6:01PM by PIB Hyderabad

BMM ఇస్పాత్‌ లిమిటెడ్‌ (BMM) లో JSW ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (JPL) ప్రతిపాదించిన మెజారిటీ షేర్ల సేకరణకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) ఆమోదం తెలిపింది.

JSW గ్రూపులో భాగమైన JPL, డైరెక్ట్‌ రెడ్యూస్‌ ఐరన్/ స్పాంజ్‌ ఐరన్‌, కోక్‌ డ్రై క్వెన్చింగ్‌, సొంతంగా విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ఉంది. వీటన్నింటినీ JSW స్టీల్‌ లిమిటెడ్‌లో జాబ్‌ వర్క్‌ ప్రాతిపదికన ఉక్కు మరియు ఉక్కు ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు. BMM, ఉక్కు ఉత్పత్తులైన ఐరన్‌ ఓర్‌ పెల్లెట్లు, స్పాంజ్‌ ఐరన్‌, TMT బార్లు, సెమీల వంటి వాటి తయారీ, అమ్మకపు రంగంలో ఉంది. 

CCI సంపూర్ణ ఆదేశాలు ఇంకా రావలసివుంది.


(रिलीज़ आईडी: 1617956) आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil