పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా వైద్య సరఫరాలు చేసిన 274 లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు
Posted On:
18 APR 2020 1:09PM by PIB Hyderabad
కోవిడ్-19పై జాతి పోరాటానికి మద్దతుగా పౌర విమానయాన మంత్రిత్వశాఖ దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య సరఫరాలు చేసేందుకు ‘లైఫ్‌లైన్ ఉడాన్’ విమానాలను నడిపింది. ఈ మేరకు ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్, ఐఏఎఫ్‌సహా ప్రైవేటు విమానయాన సంస్థల సహకారంతో 274 విమానాలను నడిపించింది. వీటిలో 175 విమానాల ద్వారా ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్ సంస్థలు తమ సేవలందించాయి. ఈ మేరకు లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు 2,73,275 కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 463.15 టన్నుల సరఫరాలను రవాణా చేశాయి.
తేదీలవారీగా లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు నడిచిన తీరు కిందివిధంగా ఉంది:
వ.సం.
|
తేదీ
|
ఎయిరిండియా
|
అలయెన్స్
|
ఐఏఎఫ్
|
ఇండిగో
|
స్పైస్‌జెట్
|
మొత్తం
|
1
|
26.3.2020
|
2
|
-
|
-
|
-
|
2
|
4
|
2
|
27.3.2020
|
4
|
9
|
1
|
-
|
-
|
14
|
3
|
28.3.2020
|
4
|
8
|
-
|
6
|
-
|
18
|
4
|
29.3.2020
|
4
|
9
|
6
|
-
|
-
|
19
|
5
|
30.3.2020
|
4
|
-
|
3
|
-
|
-
|
7
|
6
|
31.3.2020
|
9
|
2
|
1
|
-
|
-
|
12
|
7
|
01.4.2020
|
3
|
3
|
4
|
-
|
-
|
10
|
8
|
02.4.2020
|
4
|
5
|
3
|
-
|
-
|
12
|
9
|
03.4.2020
|
8
|
-
|
2
|
-
|
-
|
10
|
10
|
04.4.2020
|
4
|
3
|
2
|
-
|
-
|
9
|
11
|
05.4.2020
|
-
|
-
|
16
|
-
|
-
|
16
|
12
|
06.4.2020
|
3
|
4
|
13
|
-
|
-
|
20
|
13
|
07.4.2020
|
4
|
2
|
3
|
-
|
-
|
9
|
14
|
08.4.2020
|
3
|
-
|
3
|
-
|
-
|
6
|
15
|
09.4.2020
|
4
|
8
|
1
|
-
|
-
|
13
|
16
|
10.4.2020
|
2
|
4
|
2
|
-
|
-
|
8
|
17
|
11.4.2020
|
5
|
4
|
18
|
-
|
-
|
27
|
18
|
12.4.2020
|
2
|
2
|
-
|
-
|
-
|
4
|
19
|
13.4.2020
|
3
|
3
|
3
|
-
|
-
|
9
|
20
|
14.4.2020
|
4
|
5
|
4
|
-
|
-
|
13
|
21
|
15.4.2020
|
2
|
5
|
-
|
-
|
-
|
7
|
22
|
16.4.2020
|
9
|
-
|
6
|
-
|
-
|
15
|
23
|
17.4.2020
|
4
|
8
|
-
|
-
|
-
|
12
|
|
మొత్తం
|
91
|
84
|
91
|
6
|
2
|
274
|
వీటితోపాటు జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌తోపాటు ద్వీపాలు, ఈశాన్య ప్రాంతాలనికి పవన్‌హన్స్ లిమిటెడ్ సంస్థసహా హెలికాప్టర్ సర్వీసులద్వారా వైద్య సరఫరాలు, రోగులను రవాణా చేశాయి. ఇక లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు హబ్-స్పోక్ నమూనాలో నడిచాయి. ఈ మేరకు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, గువహటిలలో కూడళ్లు (హబ్) ఏర్పాటయ్యాయి. ఈ కూడళ్లను వివిధ ప్రాంతాల విమానాశ్రయాల (స్పోక్స్)తో కలుపుతూ లైఫ్‌లైన్ విమానాలు నడిచాయి. ఈ కార్యకలాపాల్లో భాగంగా ఈశాన్య భారతం, ద్వీప ప్రాదేశికాలు, పర్వత ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది. ఎయిరిండియా, ఐఏఎఫ్ ప్రధానంగా జమ్ముకశ్మీర్, లద్దాక్, ఈశాన్య భారతంతోపాటు ద్వీప ప్రాదేశికాలకు సేవలందించాయి. కాగా, దేశీయ విమాన సంస్థలు స్పైస్‌జెట్, బ్లూడార్ట్, ఇండిగో వాణిజ్యపరంగా విమానాలు నడిపాయి. ఇక కోవిడ్-19 చికిత్స సంబంధ ఔషధాలు, వైద్య పరికరాల రవాణా కోసం ఏప్రిల్ 4 నుంచి విదేశాలతో గగనతల వారధి ఏర్పాటైంది.
(Release ID: 1615749)
Visitor Counter : 202
Read this release in:
English
,
Kannada
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil