మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
వివిధ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ గడువును పొడిగించిన జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2020 10:50PM by PIB Hyderabad
కోవిడ్-19 వ్యాప్తి కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న దృష్ట్యా వివిధ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ పొడిగించింది.
ఈ మేరకు పొడిగించిన/సవరించిన తేదీల వివరాలిలా ఉన్నాయి:
|
వ.సం.
|
పరీక్ష
|
ప్రస్తుత తేదీలు
|
సవరింపు/పొడిగింపు తేదీలు*
|
|
నుంచి
|
వరకు
|
నుంచి
|
వరకు
|
|
01
|
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్
(NCHM) JEE-2020
|
01.01.2020
|
31.03.2020
|
01.01.2020
|
30.04.2020
|
|
02
|
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్.డీ, ఓపెన్ మ్యాట్ (ఎంబీఏ)ప్రవేశపరీక్ష-2020
|
28.02.2020
|
23.03.2020
|
28.02.2020
|
30.04.2020
|
|
03
|
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (ICAR)-2020
|
01.03.2020
|
31.03.2020
|
01.03.2020
|
30.04.2020
|
|
04
|
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రవేశపరీక్ష (JNUEE)-2020
|
02.03.2020
|
31.03.2020
|
02.03.2020
|
30.04.2020
|
|
05
|
యూజీసీ-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్
(UGC-NET)-June 2020
|
16.03.2020
|
16.04.2020
|
16.03.2020
|
16.05.2020
|
|
06
|
సీఎస్‌ఐఆర్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్
(CSIR-NET)-June 2020
|
16.03.2020
|
15.04.2020
|
16.03.2020
|
15.05.2020
|
|
07
|
ఆలిండియాఆయుష్ పోస్టు గ్రాడ్యుయేట్ ప్రవేశపరీక్ష
(AIAPGET)-2020
|
01.04.2020
|
30.04.2020
|
01.05.2020
|
31.05.2020
|
‘*’ ఆన్‌లైన్ దరఖాస్తులు సాయంత్రం 4:00వరకు, రుసుములు రాత్రి 11:50వరకూ స్వీకరించబడతాయి.
నిర్ణీత రుసుమును క్రెడిట్/డెబిట్ కార్డు/నెట్‌బ్యాంకింగ్/యూపీఐ లేదా పేటీఎం ద్వారా చెల్లించవచ్చు.
సవరించిన తేదీలు, ప్రవేశ కార్డుల డౌన్‌లోడ్ సంబంధిత సమగ్ర వివరాలు 15.04.2020న పరిస్థితులపై సమీక్ష తర్వాత మాత్రమే ఆయా పరీక్షల వెబ్‌సైట్లతోపాటు www.nta.ac.inలోనూ వేర్వేరుగా ఇవ్వబడతాయి. తాజా వివరాల కోసం ఆయా వెబ్‌సైట్లను తరచూ చూస్తూండాల్సిందిగా తల్లిదండ్రులతోపాటు అభ్యర్థులకు సూచించడమైనది. ఏదైనా అదనపు సమాచారం కోసం- 82874 71852; 81783 59845; 96501 73668; 95996 76953; 88823 56803 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
*****
(రిలీజ్ ఐడి: 1609486)
సందర్శకుల సూచీ సంఖ్య : : 103