హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 లాక్ డౌన్ మార్గదర్శకాలకు అదనంగా మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోమ్ శాఖ
Posted On:
29 MAR 2020 7:28PM by PIB Hyderabad
కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌కు సంబంధించి అన్ని మంత్రిత్వశాఖలకు, విభాగాలకు విడుదల చేసిన మార్గదర్శకాలకు, ఆ తర్వాత విడుదల చేసిన అనుబంధాలకు మరో అనుబంధాన్ని కేంద్ర హోం శాఖ విడుదల చేసింది.(https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1608644)
ఈ 21 రోజుల లాక్ డౌన్ కు సంబంధించి రెండో అనుబంధంద్వారా, ప్రకృతి విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద గల నిత్యావసర వస్తువులు మరియు సేవల అదనపు విభాగాలను పక్కన పెట్టారు.
అనుబంధ పత్రం
(Release ID: 1609159)
Visitor Counter : 132