మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మానవ వనరుల అభివృద్ధి మంత్రత్వశాఖ, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, సబార్డినేట్ సంస్థలు మూడు వారాలు మూసివేత
प्रविष्टि तिथि:
25 MAR 2020 12:05PM by PIB Hyderabad
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 24.03.2020 న జారీచేసిన ఆదేశాల ప్రకారం తమ మంత్రిత్వశాఖకు చెందిన అన్ని కార్యాలయాలు, దీనికి సంబంధించిన స్వయం ప్రతిపత్తి సంస్థలు, సబార్డినేట్ కార్యాలయాలను 3 వారాలపాటు మూసి వేయాలని ఆదేశించింది. అయితే అందరు అధికారులు, సిబ్బంది ఇంటినుంచి పనిచేస్తున్నట్టు తెలిపింద.
సిబిఎస్ఇ, ఎన్.ఐ.ఒ.ఎస్, ఎన్.టి.ఎ లు సవరించిన పరీక్ష తేదీల షెడ్యూలు విషయమై దృష్టి పెట్టాలని కోరింది. ఎన్.సి.ఇ.ఆర్.టి ,స్వంతంత్ర ప్రతిపత్తిగల సంస్థలు ప్రత్యామ్నాయ అకడమిక్ కాలండర్ ముసాయిదా రూపొందించాలని హెచ్.ఆర్.డి కోరింది.
(रिलीज़ आईडी: 1608270)
आगंतुक पटल : 106