పర్యటక మంత్రిత్వ శాఖ

సిఒవిఐడి-19 వైరస్ ముందుజాగ్రత్త చర్యగా మేఘాలయ ప్రభుత్వం మార్చి 31 వరకు రాష్ట్రంలోని అన్ని పర్యాటకప్రదేశాలను మూసివేస్తుంది

प्रविष्टि तिथि: 19 MAR 2020 2:04PM by PIB Hyderabad

సిఒవిఐడి-19 వైరస్ ముందు జాగ్రత్త చర్యగా మేఘాలయ ప్రభుత్వం 2020 మార్చి 31 వరకు మేఘాలయ రాష్ట్రం లోని అన్ని పర్యాటక ప్రదేశాలను మూసివేసింది. ఈ అంక్షలు ఏప్రిల్ 15, 2020 వరకు పొడిగించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. షిల్లాంగ్ మరియు మేఘాలయ లోని ఇతర ప్రదేశాలను సందర్శించాలనుకునే పర్యాటకులందరినీ వారి ప్రయాణ ప్రణాళికలను తదనుగుణంగా తిరిగి షెడ్యూల్ చేసుకోవాల్సిందిగా రాష్ట్రం ప్రబుత్వం సూచించింది.

***


(रिलीज़ आईडी: 1607140) आगंतुक पटल : 130
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Malayalam