ప్రధాన మంత్రి కార్యాలయం

ఇక‌నామిక్ టైమ్స్ గ్లోబ‌ల్ బిజినెస్ స‌మిట్ ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 05 MAR 2020 5:40PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2020వ సంవ‌త్స‌రం మార్చి నెల 6వ తేదీ న ద ఇక‌నామిక్ టైమ్స్ గ్లోబ‌ల్ బిజినెస్ స‌మిట్ ప్రారంభ స‌మావేశం లో ప్ర‌సంగించ‌నున్నారు.  ప్ర‌పంచం న‌లు మూల ల నుండి త‌ర‌లి వ‌చ్చేటటువంటి ప్ర‌తినిధుల ను ఉద్దేశించి ఆయ‌న ఉప‌న్యాస‌మివ్వనున్నారు.

‘ముక్క‌లు ముక్క‌లు గా ఉన్నటువంటి ప్ర‌పంచం లో స్థిర‌త్వం తో కూడిన వృద్ధి ని సాధించ‌డం కోసం కలసి పనిచేద్దాము’ అనేది ఈ గ్లోబ‌ల్ బిజినెస్ స‌మిట్ 2020 యొక్క స్థూల ఇతివృత్తం గా ఉంది.
 
 
**



(Release ID: 1605433) Visitor Counter : 105