ప్రధాన మంత్రి కార్యాలయం
కరోనావైరస్ అంశం లో సన్నద్ధత ను సమీక్షించిన ప్రధాన మంత్రి
Posted On:
03 MAR 2020 3:22PM by PIB Hyderabad
సిఒవిఐడి-19 (కోవిడ్-19)గా వ్యవహరిస్తున్న నావల్ కరోనావైరస్ అంశం లో సన్నాహక చర్యల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారు.
‘‘కోవిడ్-19 నావల్ కరోనావైరస్ అంశం లో సమాయత్తానికి సంబంధించి ఒక విస్తృత సమీక్ష ను నిర్వహించడమైంది. భారతదేశం లోకి వస్తున్నటువంటి వారిని పరీక్షించడం మొదలుకొని, సకాలం లో వైద్య పరంగా శ్రద్ధ వహించడం వరకు రాష్ట్రాలు మరియు వివిధ మంత్రిత్వ శాఖ లు కలసికట్టు గా కృషి చేస్తున్నాయి.
గాభరాపడవలసిన అగత్యమేం లేదు. మనమంతా ఉమ్మడి గా పని చేస్తూ, చిన్నవే అయినప్పటికీ స్వయంరక్షణాత్మకమైన ముఖ్య చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Narendra Modi
✔@narendramodi
Had an extensive review regarding preparedness on the COVID-19 Novel Coronavirus. Different ministries & states are working together, from screening people arriving in India to providing prompt medical attention.
15.8K
2:18 PM - Mar 3, 2020
Twitter Ads info and privacy
4,187 people are talking about this
Narendra Modi
✔@narendramodi
· 1h
Had an extensive review regarding preparedness on the COVID-19 Novel Coronavirus. Different ministries & states are working together, from screening people arriving in India to providing prompt medical attention.
Narendra Modi
✔@narendramodi
There is no need to panic. We need to work together, take small yet important measures to ensure self-protection.
8,016
2:18 PM - Mar 3, 2020
Twitter Ads info and privacy
3,542 people are talking about this
**
(Release ID: 1605019)
Visitor Counter : 144
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam