ప్రధాన మంత్రి కార్యాలయం

అయిదో ఇండియా ఇంటర్ నేశనల్ సైన్స్ ఫెస్టివల్ ను నేడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 05 NOV 2019 3:02PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అయిదో ఇండియా ఇంటర్ నేశనల్ సైన్స్ ఫెస్టివల్ ను నేటి సాయంత్రం 4:00 గంటల కు ప్రారంభించనున్నారు.  కోల్ కాతా లో జరుగనున్న ఈ కార్యక్రమాని కి విచ్చేసే సభికుల ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆయన ప్రసంగిస్తారు.

ఉత్సవం ప్రధానోద్దేశం ప్రజల లో శాస్త్రీయ భావన ను చొప్పించడమూ, విజ్ఞాన శాస్త్రం- సాంకేతిక విజ్ఞానం (ఎస్ ఎండ్ టి) రంగం లో భారతదేశం యొక్క తోడ్పాటు ను ప్రదర్శించడమూ, విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం యొక్క లాభాల ను అందుకొనేటట్టు ప్రజల ను ప్రోత్సహించడమూను.  విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం యొక్క పురోగతి తాలూకు ప్రయోజనాల ను అన్ని వర్గాల కు చేర్చే విధం గా ఒక వ్యూహాన్ని రూపొందించాలన్నది ఈ కార్యక్రమం ధ్యేయం గా ఉంది.

ఈ సంవత్సరం జరిగే ఈ ఫెస్టివల్ యొక్క ఇతివృత్తం ఆర్ఐఎస్ఇఎన్.  ఆర్ఐఎస్ఇఎన్ అనేది ఇండియా- రిసర్చ్, ఇనవేశన్ ఎండ్ సైన్స్ ఎంప‌వ‌రింగ్‌ ద నేశన్ కు సంక్షిప్త నామం.

https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png

PMO India

@PMOIndia

Shri @narendramodi will inaugurate the Fifth India International Science Festival at 4:00 PM.

He will address the gathering, being held in Kolkata, through video conference.

3,608

10:49 AM - Nov 5, 2019

Twitter Ads info and privacy

581 people are talking about this

https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png

PMO India

@PMOIndia

· 4h

Shri @narendramodi will inaugurate the Fifth India International Science Festival at 4:00 PM.

He will address the gathering, being held in Kolkata, through video conference.

https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png

PMO India

@PMOIndia

The prime objective of the festival is to instill scientific temper among people, showcase India’s contribution in the field of S&T and encourage translation of its benefits to people. It aims to build a strategy for inclusive advancement of Science and Technology.

1,046

10:49 AM - Nov 5, 2019

Twitter Ads info and privacy

182 people are talking about this

https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png

PMO India

@PMOIndia

· 4h

Replying to @PMOIndia

The prime objective of the festival is to instill scientific temper among people, showcase India’s contribution in the field of S&T and encourage translation of its benefits to people. It aims to build a strategy for inclusive advancement of Science and Technology.

https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png

PMO India

@PMOIndia

Thus, the theme for this year’s festival is RISEN India – Research, Innovation, and Science Empowering the Nation.

900

10:49 AM - Nov 5, 2019

Twitter Ads info and privacy

193 people are talking about this

**

(Release ID: 1590498) Visitor Counter : 164