ప్రధాన మంత్రి కార్యాలయం

కర్నాటక రాజ్యోత్సవ దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 01 NOV 2019 10:11AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  కర్నాటక రాజ్యోత్సవ దినం సందర్భం గా ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు. 

 

కర్నాటక ను రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం పరిధి లో 1956వ సంవత్సరం నవంబర్ 1వ తేదీ నాడు స్థాపించడం జరిగింది.

 

దేశ పురోగతి కి విశిష్ట తోడ్పాటు ను ఈ రాష్ట్రం అందించాలి అని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.

 

‘‘భారతదేశ పురోగతి లో కర్నాటక యొక్క శ్రేష్ఠ తోడ్పాటు ను వేడుక గా జరుపుకోవలసినటువంటి రోజే ఈ కర్నాటక రాజ్యోత్సవ దినం.  ఈ రాష్ట్రం యొక్క ప్రాకృతిక శోభ మరియు ప్రజల విశాల హృద‌యం సుపరిచితమైనటువంటివి.  రానున్న కాలం లో కర్నాటక అభివృద్ధి చెందాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.

 

 

 

Karnataka Rajyotsava is a day to celebrate the outstanding contribution of Karnataka towards India’s progress. The state’s natural beauty and people’s warm-hearted nature are well known. Praying for Karnataka’s development in the times to come.

— Narendra Modi (@narendramodi) November 1, 2019

 

ರಾಷ್ಟ್ರದಬೆಳವಣಿಗೆಗೆಕರ್ನಾಟಕನೀಡಿದಅತ್ಯುನ್ನತಕೊಡುಗೆಯನ್ನುಆಚರಣೆಮಾಡುವದಿವಸವೇಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ. ಕನ್ನಡಿಗರವಿಶಾಲಹೃದಯವಂತಿಕೆಹಾಗೂಕನ್ನಡನಾಡಿನಸೌಂದರ್ಯಹೆಸರುವಾಸಿಯಾದದ್ದು. ಬರುವದಿನಗಳಲ್ಲಿಕರ್ನಾಟಕದಅಭಿವೃದ್ಧಿಗಾಗಿಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ.

— Narendra Modi (@narendramodi) November 1, 2019

 

 

**

 

 

 

 

 


(रिलीज़ आईडी: 1589994) आगंतुक पटल : 87
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Kannada , Malayalam