ప్రధాన మంత్రి కార్యాలయం

కేరళ స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 NOV 2019 10:34AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నేడు కేరళ స్థాపన దినం సందర్భం గా ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.

 

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం పరిధి లో ఈ రాష్ట్రాన్ని 1956వ సంవత్సరం నవంబర్ 1వ తేదీ నాడు స్థాపించడం జరిగింది.

 

‘‘కేరళ పిరవి దినం సందర్భం గా కేరళ లోని నా సోదరీమణుల కు మరియు సోదరుల కు ఇవే శుభాకాంక్షలు.  ఈ రాష్ట్ర ప్రజలు దేశం కోసం అసాధారణమైన తోడ్పాటు ను అందించారు.  ఈ రాష్ట్ర ప్రజలు సంతోషం గాను, సమృద్ధం గాను ఉందురుగాక’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.

 

 

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

@narendramodi

 

 

 

On Kerala Piravi day, greetings to my sisters and brothers of Kerala. People from this state have made remarkable contributions to the nation. May the people of the state be happy and prosperous.

 

4,101

7:32 AM - Nov 1, 2019

Twitter Ads info and privacy

 

823 people are talking about this

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

@narendramodi

 

 

 

കേരളത്തിലെ എന്റെ എല്ലാ സഹോദരീ- സഹോദരന്മാക്കും ഹൃദയം നിറഞ്ഞ കേരള പിറവി ദിനാശംസക.

രാജ്യത്തിനായി മികച്ച സംഭാവനകകിയിട്ടുള്ളവ ആണ് കേരളീയ.

സംസ്ഥാനത്തെ ജനങ്ങക്കിടയി ആഹ്ലാദവും അഭിവൃദ്ധിയും കളിയാടട്ടെ.

 

2,532

7:31 AM - Nov 1, 2019

Twitter Ads info and privacy

 

629 people are talking about this

 

 

 

**

 



(Release ID: 1589989) Visitor Counter : 88