నాడు పోస్టు చేయడమైనది:
25 NOV 2026 9:08AM by PIB Hyderabad
విద్యాభ్యాసం, తపస్సు, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం, అహింస, గురువుకు సేవ చేయడం.. ఈ మౌలిక సుగుణాలు మనిషికి అత్యున్నత ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రసాదిస్తాయని బోధిస్తున్న సంస్కృత భాషా సూక్తిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘విద్యాభ్యాసస్తపో జ్ఞానమిన్ద్రియాణాం చ సంయమం
అహింసా గురుసేవా చ నిఃశ్రేయస్కరం పరమ్’’ అని పేర్కొన్నారు.