ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్యాన్సర్ చికిత్స భారాన్ని తగ్గించేందుకు, అందరికీ అందుబాటు ధరల్లో వైద్య సేవలందించేందుకు భారత్ చేపడుతున్న చర్యలను స్పష్టం చేస్తూ కేంద్రమంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా రాసిన కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 NOV 2026 2:41PM by PIB Hyderabad

కేంద్రమంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాల ధరలను తగ్గించటం నుంచి క్యాన్సర్ చికిత్స మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం వరకు రోగులు, వారి కుటుంబాలపై భారాన్ని తగ్గించే దిశగా భారత్ కీలకమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఈ కథనం తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

"నాణ్యమైన వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదు.

క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాల ధరలను తగ్గించటం నుంచి క్యాన్సర్ చికిత్స మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం వరకు రోగులు, వారి కుటుంబాలపై భారాన్ని తగ్గించే దిశగా భారత్ కీలకమైన చర్యలు తీసుకుంటోంది. ఈ అంశంపై కేంద్రమంత్రి శ్రీ @JPNadda ఆలోచనలు, భవిష్యత్ కార్యాచరణను పరిశీలించండి.

కథనాన్ని చదవండి... https://hindustantimes.com/opinion/when-cancer-hits-the-cost-of-treatment-shouldn-t-bite-101794509358328.html”


(రిలీజ్ ఐడి: 2336392) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam