నాడు పోస్టు చేయడమైనది:
13 NOV 2026 2:07PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము నేడు (2026 నవంబర్ 13) రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 2025 సంవత్సరానికి సంబంధించిన క్రీడా, సాహస పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ పురస్కారాల్లో 2025 ద్రోణాచార్య అవార్డులు, 2025 అర్జున అవార్డులు, 2024 సంవత్సరానికి సంబంధించిన టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలు, 2025 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర క్రీడా ప్రోత్సాహక పురస్కారాలు ఉన్నాయి.
పురస్కార గ్రహీతల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి