ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌, ఆయన కుటుంబంతో ప్రధానమంత్రి భేటీ..

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 08 NOV 2026 8:51PM by PIB Hyderabad

పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌‌ను, ఆయన కుటుంబ సభ్యులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకొని, దీపావళి పర్వదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారిని, ఆయన కుటుంబాన్ని కలుసుకున్నాను. దీపావళి పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపాను.

@ramnathkovind’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2334285) సందర్శకుల సూచీ సంఖ్య : : 19