ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నీతి ఆయోగ్ సభ్యుడు, కేబినెట్ పూర్వ కార్యదర్శి శ్రీ రాజీబ్ గౌబా రాసిన వ్యాసాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల పదవీకాలం
మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళిక, కార్యాచరణలకు కొత్త రూపురేఖలు
కల్పించిందని వ్యాసంలో వివరించిన శ్రీ గౌబా

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2026 12:15PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ సభ్యుడు, కేబినెట్ పూర్వ కార్యదర్శి శ్రీ రాజీబ్ గౌబా రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రస్తావించారు.
శ్రీ రాజీబ్ గౌబా తన వ్యాసంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల పదవీకాలం దేశంలో మౌలిక సదుపాయాల కల్పన సంబంధిత ప్రణాళిక రచన, కార్యాచరణలకు ఒక కొత్త రూపురేఖలను కల్పించిందని రాశారు. ప్రాజెక్టు వారీ పురోగతిపై దృష్టి సారించే కన్నా ఏకీకృత, పౌర హితానికి ప్రాధాన్యాన్ని ఇచ్చే దృష్టికోణాన్ని అనుసరించడంపై అధిక శ్రద్ధ వహిస్తున్నారని, ఫలితంగా సంధానం, జీవన సౌలభ్యంతో పాటు ఆర్థిక ప్రయోజనాలను కూడా మెరుగుపడుతున్నాయని వ్యాసకర్త పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల పదవీకాలం దేశంలో మౌలిక సదుపాయాల కల్పన సంబంధిత ప్రణాళిక రచన, కార్యాచరణలకు ఒక కొత్త రూపురేఖలను కల్పించిందని నీతి ఆయోగ్ సభ్యుడు, కేబినెట్ పూర్వ కార్యదర్శి శ్రీ రాజీబ్ గౌబా అంటున్నారు.
ప్రాజెక్టు వారీ పురోగతిపై దృష్టి సారించే కన్న, ఏకీకృత, పౌర హితానికి ప్రాధాన్యాన్ని ఇచ్చే దృష్టికోణాన్ని అనుసరించడంపై అధిక శ్రద్ధ వహిస్తున్నారు. దీంతో సంధానం, జీవన సౌలభ్యంతో పాటు ఆర్థిక ప్రయోజనాలను కూడా మెరుగుపడుతున్నాయి.’’
https://indianexpress.com/article/opinion/columns/narendra-modi-gati-shakti-infrastructure-growthv-10936571/lite/


(రిలీజ్ ఐడి: 2328455) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Gujarati , Kannada , Malayalam