ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

అక్టోబర్ 26, 27 తేదీల్లో ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్‌ పర్యటన

విజయవాడలో డాక్టర్ యన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రూబీ జూబిలీ ఉత్సవావలకు హాజరు కానున్న ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 25 OCT 2026 4:34PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ నెల 26, 27 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌‌లో పర్యటించనున్నారు.

 

ఉపరాష్ట్రపతి ఈ నెల 26న విజయవాడ.. డాక్టర్ యన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 40వ వార్షికోత్సవ (రూబీ జూబిలీ) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

 

ఈ పర్యటన సందర్భంగా ఉపరాష్ట్రపతి తిరుపతికి వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్నీ, అలాగే తిరుచానూరుకు వెళ్లి శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయాన్నీ సందర్శించి, అక్కడ అర్చన కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

***


(రిలీజ్ ఐడి: 2328225) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam