ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో భేటీ అయిన షేక్‌ థియాబ్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2026 5:34PM by PIB Hyderabad

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధ్యక్ష కార్యాలయంలో అభివృద్ధి, అమర వీరుల వ్యవహారాల విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్న గౌరవనీయ షేక్‌ థియాబ్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ నిన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

 

ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.

 

“యూఏఈ అధ్యక్ష కార్యాలయంలో అభివృద్ధి, అమర వీరుల వ్యవహారాల విభాగం ఉపాధ్యక్షుడు గౌరవనీయ షేక్‌ థియాబ్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ నిన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు”.


(రిలీజ్ ఐడి: 2327912) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam