ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానితో రాజస్థాన్ ముఖ్యమంత్రి సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 1:40PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు:
‘‘ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు’’.
(రిలీజ్ ఐడి: 2323791)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7