ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి సందర్భంగా మాతా చంద్రఘంటను ప్రార్థించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2026 9:21AM by PIB Hyderabad
ధైర్యానికి, శాంతికి, దైవికశక్తికి ప్రతీక అయిన మాతా చంద్రఘంటను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
అందరి క్షేమాన్ని ప్రధాని కోరుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితం ఆనందం, అదృష్టం, విజయంతో నిండాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి:
‘‘నవరాత్రి సందర్భంగా ఈ రోజు సాహసం, శాంతి, దివ్యశక్తికి అధిదేవత అయిన మాతా చంద్రఘంటను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. అమ్మ అనుగ్రహం అందరికీ మేలు చేకూర్చాలి. సుఖ సౌభాగ్యాలు, అదృష్టం, విజయంతో అందరి జీవితాలూ పరిపూర్ణంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’’.
(రిలీజ్ ఐడి: 2322668)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5