చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2026 6:56PM by PIB Hyderabad
భారత రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఉపయోగించి, కింద పేర్కొన్న హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు:
1. శ్రీమతి జస్టిస్ సునీతా అగర్వాల్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, (పీహెచ్‌సీ: అలహాబాద్)
2. శ్రీ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (పీహెచ్‌సీ: అలహాబాద్)
3. శ్రీ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (పీహెచ్‌సీ: జార్ఖండ్)
(రిలీజ్ ఐడి: 2319376)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14