ప్రధాన మంత్రి కార్యాలయం
గాంధీ స్మృతి ప్రార్థనా సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి.. బాపూ శాశ్వత సందేశాన్ని స్మరించుకున్న శ్రీ మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 8:54PM by PIB Hyderabad
గాంధీ స్మృతిలో జరిగిన ప్రార్థనా సమావేశంలో పాల్గొని, మహాత్మా గాంధీ శాశ్వత సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా యువ మిత్రులతో ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ప్రధానమంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“గాంధీ స్మృతిలో జరిగిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నాను. బాపూ శాశ్వత సందేశాన్ని స్మరించుకున్నాం.
యువ మిత్రులతో సంభాషించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది”
(రిలీజ్ ఐడి: 2318613)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14