ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సెమికాన్ ఇండియా-2026 విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2026 8:00PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా-2026 విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ఈ కార్యక్రమ అయిదో సంచిక ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘విదేశాల నుంచి భారత్‌కు విచ్చేసిన అతిధులకు ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాను’’ అని శ్రీ మోదీ చెప్పారు.    

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

భారత సెమీకండక్టర్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. ఇది ఆవిష్కరణలకు, పెట్టుబడులకు, వృద్ధికి కొత్త అవకాశాలను అందిస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న సెమీకాన్ ఇండియాలో ప్రసంగిస్తూ...

 

సెమికాన్ ఇండియా-2026లో ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూడాల్సిందే!

సెమీకండక్టర్ల రంగంలో భారత్ చేస్తున్న కృషి పట్ల గర్వపడుతున్నాను.


భవిష్యత్తుకు అవసరమైన చిప్‌లను భారత్ ఈ రోజే తయారుచేస్తోంది!

సెమీకండక్టర్ మిషన్ 2.0

భారీ సంస్కరణలు.

పెరుగుతున్న ప్రాజెక్టులు.

యువతే ప్రధాన కేంద్రంగా ఓ వ్యవస్థ మొత్తం నిర్మాణమవుతోంది.


(రిలీజ్ ఐడి: 2317041) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam