ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిక్స్ 2026కు భారత్ సన్నద్ధతను ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 6:25PM by PIB Hyderabad
బ్రిక్స్ 2026కు భారత్ పూర్తి సన్నద్ధంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’లో చేసిన ఒక పోస్టులో “బ్రిక్స్ 2026కు భారత్ పూర్తిగా సన్నద్ధం!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
@బ్రిక్స్ఇండియా2026”
(రిలీజ్ ఐడి: 2308964)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5