రాష్ట్రపతి సచివాలయం
డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ జయంతి... పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
19 AUG 2026 1:48PM by PIB Hyderabad
పూర్వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ జయంతి ఈ రోజు (ఆగస్టు 19, 2026). ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి భవన్లో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు.

(रिलीज़ आईडी: 2301201)
आगंतुक पटल : 4