రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

శ్రీ వి.వి. గిరి జయంతి.. పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 12:54PM by PIB Hyderabad

ఈ రోజు.. అంటే 2026 ఆగస్టు 10న, పూర్వ రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరి జయంతి. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో శ్రీ వి.వి. గిరి చిత్రపటం వద్ద రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పుష్పాంజలి ఘటించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2297006) సందర్శకుల సూచీ సంఖ్య : : 59
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam