వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతికి సంబంధించి ఎలాంటి నిర్ణయం, ఒప్పందం జరగలేదు

प्रविष्टि तिथि: 06 AUG 2026 6:20PM by PIB Hyderabad

ఇంధనంలో కలపడం కోసం అమెరికా నుంచి పెద్ద మొత్తంలో ఇథనాల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటోందని మీడియాలో ఇటీవల వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవిదేశీయ పాలసీ ప్రణాళిక ప్రకారంఇథనాల్ కలిపిన పెట్రోల్ కార్యక్రమం ద్వారా ఇంధనంలో కలపడానికి ఉపయోగించే ఇథనాల్ పూర్తిగా దేశీయ ఉత్పత్తిదారుల నుంచే సేకరిస్తున్నారుఅమెరికా నుంచి ఇథనాల్ ను దిగుమతి చేసుకోవడం లేదు.

ఇంధన మిశ్రమం కోసం యూఎస్ నుంచి ఇథనాల్ దిగుమతికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలుఒప్పందాలూ భారత్-యూఎస్ వాణిజ్య చర్చల్లో జరగలేదుదీని ప్రకారంయూఎస్ నుంచి పెద్ద ఎత్తున ఇథనాల్ దిగుమతులను అనుమతించే నిర్ణయం గురించిన వార్తలన్నీ తప్పుదారి పట్టించేవిభారత ఇంధన మిశ్రమ కార్యక్రమంలో భాగంగా ఇథనాల్ సేకరణను పూర్తిగా దేశీయ విధాన అవసరాల ద్వారానే నిర్వహిస్తున్నారు.

 

***


(रिलीज़ आईडी: 2295758) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Malayalam