ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పురుషుల 55 కేజీల బాక్సింగ్‌లో రజత పతకం గెలుచుకున్న


జాదుమణి సింగ్ మందెంగ్బామ్‌ను అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 AUG 2026 12:52AM by PIB Hyderabad

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు-2026 పురుషుల 55 కేజీల బాక్సింగ్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న జాదుమణి సింగ్ మందెంగ్బామ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

జాదుమణి సింగ్ మందెంగ్బామ్ విజయం ఆయన ధైర్యంక్రమశిక్షణపట్టుదలకు నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు.

ఆయన భవిష్యత్ ప్రయత్నాల కోసం శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌ పురుషుల 55 కేజీల బాక్సింగ్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న జాదుమణి సింగ్ మందెంగ్బామ్‌కు అభినందనలుఅతని ధైర్యంక్రమశిక్షణపట్టుదలే ఈ విజయానికి కారణంఅతని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు.
 




****************


MJPS/SS/ST


(रिलीज़ आईडी: 2293239) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Gujarati