ప్రధాన మంత్రి కార్యాలయం
పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్... వెల్లడించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
26 JUL 2026 7:21PM by PIB Hyderabad
పరీక్షల నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను నియమించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“శ్రీ నందన్ నీలేకని అధ్యక్షతన పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది.”
***
MJPS/SS/PRK
(రిలీజ్ ఐడి: 2289681)
సందర్శకుల సూచీ సంఖ్య : : 79
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam