ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రశ్నపత్రాల లీక్‌కు వ్యతిరేకంగా మరిన్ని కఠిన చర్యల నిర్ణయం తీసుకుంటాం: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 JUL 2026 6:08AM by PIB Hyderabad
ప్రశ్నపత్రాలు లీక్‌కు అడ్డుకట్ట వేయడానికి మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకొంటామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. నిన్న రాత్రి ఒక వీడియో సందేశంలో ఈ మేరకు ప్రధాని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘రేపటి మంత్రివర్గ సమావేశంలో.. ప్రశ్నపత్రాల లీక్ ఘటనలకు వ్యతిరేకంగా మరింత కఠిన చర్యల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2288735)
సందర్శకుల సూచీ సంఖ్య : : 65
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam