ప్రధాన మంత్రి కార్యాలయం
మంచి ఆలోచనలు, మాటలు, పనులను ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 JUL 2026 7:50AM by PIB Hyderabad
ఆలోచన, మాట, పనుల్లో నిరంతర సాధన ఒకరి వ్యక్తిత్వాన్ని, జీవిత ప్రయణాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యయం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
"కర్మణా మనసా వాచా యదభీక్షణం నిషేవతే |
తదేవాపహరత్యేనం తస్మాత్ కల్యాణమాచరేత్ ||"
పనులు, ఆలోచనలు, మాటల ద్వారా ఒక వ్యక్తి చేసే నిరంతర సాధన వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. ఆ మార్గంలో వారిని ముందుకు నడిపిస్తుంది. అందుకే.. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలు, మాటల్లో ఎప్పుడూ మంచి విషయాలకు మాత్రమే స్థానం ఇవ్వాలి.
***
MJPS/SS/PRK
(రిలీజ్ ఐడి: 2288731)
సందర్శకుల సూచీ సంఖ్య : : 48
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam