రాష్ట్రపతి సచివాలయం
రక్షణ రంగ పురస్కార ప్రదానోత్సవం-IIలో విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
29 JUN 2026 8:54PM by PIB Hyderabad
రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు నిర్వహించిన రక్షణ రంగ పురస్కార ప్రదానోత్సవం-II సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విశిష్ట సేవా పురస్కారాలను (అతి విశిష్ట సేవా పతకాలు, ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, పరమ విశిష్ట సేవా పతకాలు, సర్వోత్తమ యుద్ధ సేవా పతకాలు) ప్రదానం చేశారు.
భారత ఉపరాష్ట్రపతి, కేంద్ర రక్షణ మంత్రి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పురస్కార గ్రహీతల జాబితాను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
(రిలీజ్ ఐడి: 2279203)
సందర్శకుల సూచీ సంఖ్య : : 90