ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐక్యత, పరస్పర సామరస్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 JUN 2026 12:33PM by PIB Hyderabad

ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ఐక్యత, పరస్పర సామరస్యంతో కలిసి పనిచేయాలనే సందేశాన్ని తెలిపే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.

 

ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం... 

 

సంగచ్ఛధ్వం సంవదధ్వం

సం వో మనాంసి జానతామ్।

 

దేవా భాగం యథా పూర్వే

సంజానానా ఉపాసతే॥

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా శ్రీ మోదీ ఇలా తెలిపారు.

 

సంగచ్ఛధ్వం సంవదధ్వం

సం వో మనాంసి జానతామ్।

 

దేవా భాగం యథా పూర్వే

సంజానానా ఉపాసతే॥


(రిలీజ్ ఐడి: 2278182) సందర్శకుల సూచీ సంఖ్య : : 65