ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పహాడ్‌పూర్ గ్రామంలోని గోసాని పీఠంలో పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
20 JUN 2026 8:54PM by PIB Hyderabad
పహాడ్‌పూర్ గ్రామంలోని గోసాని పీఠంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పూజలు నిర్వహించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
గిరిజన సంస్కృతిలో గోసాని పీఠానికి అత్యంత ప్రాముఖ్యత ఉందని ప్రధానమంత్రి అన్నారు. అక్కడి వెళ్లే అవకాశం రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
"పహాడ్‌పూర్ గ్రామంలోని గోసాని పీఠంలో రాష్ట్రపతితో కలిసి పూజలు నిర్వహించాం.
గిరిజన సంస్కృతిలో గోసాని పీఠానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అక్కడి వెళ్లే అవకాశం రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నా."
***
(రిలీజ్ ఐడి: 2276421)
సందర్శకుల సూచీ సంఖ్య : : 41
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam