MIFF banner

ఎంఐఎఫ్ఎఫ్ 2026: 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల స్వాగత వేదికపై సినీ ప్రముఖుల సందడి

19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) 2026 ముగింపు వేడుకల వేదిక చలనచిత్ర రంగానికి చెందిన పలువురు ప్రముఖులుదిగ్గజాలతో ఎంతో శోభాయమానంగా నిలిచింది.

ఈ వేడుకకు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మమహారాష్ట్ర ప్రభుత్వ మరాఠీ భాషాసాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ కిరణ్ కులకర్ణిఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దూమ్ హాజరయ్యారుప్రముఖ చలనచిత్ర దర్శకుడు అశుతోష్ గోవారికర్నటి ఐమీ బారువానటి షీనా చోహన్డాక్టర్ కిరణ్ శాంతారామ్ప్రసిద్ధ యానిమేటర్ దర్శకుడు రైమండ్ క్రుమ్మె కూడా పాల్గొన్నారు.

ఎంఐఎఫ్ఎఫ్ 2026లో వారం రోజుల పాటు సాగిన సినిమా సంబరాల ముగింపు వేడుకలో  మెరిసిన గ్లామర్చిరునవ్వులుమరపురాని క్షణాల చిత్ర సమాహారం


 

19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల స్వాగత వేదికపై మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మమహారాష్ట్ర ప్రభుత్వ మరాఠీ భాషాసాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ కిరణ్ కులకర్ణిఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దూమ్ 


 

స్వాగత వేదికపై ప్రముఖ చలనచిత్ర దర్శకుడు అశుతోష్ గోవారికర్ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దూమ్

 

స్వాగత వేదిక వద్దకు వస్తున్న నటి ఐమీ బారువా.


 

వేదికపై భారత చలనచిత్ర దిగ్గజ దర్శకుడు విశాంతారామ్  కుమారుడు డాక్టర్ కిరణ్ శాంతారామ్భారత జాతీయ చలనచిత్ర వారసత్వ మిషన్ సాంకేతిక సలహాదారు ఉజ్వల్ నిర్గుడ్కర్ 

వేదికను అలంకరించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ సీఈఓ డాక్టర్ విశ్వాస్ డియోస్కర్.


 

ముగింపు వేడుకల స్వాగత వేదికను అలంకరించిన నటి షీనా చోహన్.


 

ముగింపు వేడుకల స్వాగత వేదికపై ప్రముఖ దర్శకుడుయానిమేటర్ రైమండ్ క్రుమ్మె.

 

* * *


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2276405   |   Visitor Counter: 3

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , Bengali , Bengali-TR , English , Urdu , Marathi