ప్రధాన మంత్రి కార్యాలయం
రాజా పర్వ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 JUN 2026 3:23PM by PIB Hyderabad
రాజా పర్వ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"పవిత్రమైనరాజ పర్వ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విశిష్టమైన పండగ ప్రజల్లో సంతోషాన్ని, సామరస్యాన్ని మరింత పెంపొందించాలని కోరుకుంటున్నాను. అందరూ ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా"
***
(రిలీజ్ ఐడి: 2273015)
సందర్శకుల సూచీ సంఖ్య : : 65
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam