ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
11 JUN 2026 6:10PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కలుసుకున్నారు” అని పేర్కొంది.
****
MJPS/SS/ST
(రిలీజ్ ఐడి: 2271846)
సందర్శకుల సూచీ సంఖ్య : : 96
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam